ఆపరేషన్ సిందూర్‌తో పాక్ ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాం
ABN, Publish Date - May 19 , 2026 | 08:33 PM
సైనిక ఖచ్చితత్వం, సమాచార నియంత్రణకు నిదర్శనంగా.. ఆపరేషన్ సిందూర్ నిలిచిందని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు.
సైనిక ఖచ్చితత్వం, సమాచార నియంత్రణకు నిదర్శనంగా.. ఆపరేషన్ సిందూర్ నిలిచిందని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఓ సెమినార్‌లో ప్రసంగించిన ఆయన.. కేవలం 22 నిముషాల్లోనే అత్యంత ఖచ్చితత్వంతో భారత్ సైన్యం.. పాక్‌పై దాడులు జరిపిందని చెప్పారు.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - May 19 , 2026 | 08:33 PM