జాతీయ, తెలుగు రాష్ట్రాల ర్యాపిడ్ ఫైర్ న్యూస్.. టాప్ అప్‌డేట్స్..
ABN, Publish Date - Feb 27 , 2026 | 08:41 AM
సోషల్ మీడియా వేదికలో ప్రధాన మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లకు చేరింది. ప్రపంచ దేశాల్లోని రాజకీయ నేతల్లో 100 మిలియన్ల ఫాలోవర్లు కలిగిన తొలి నేతగా ఆయన రికార్డు నెలకొల్పారు.
ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా వేదికలో ప్రధాని మోదీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లకు చేరింది. ప్రపంచ దేశాల్లోని రాజకీయ నేతల్లో 100 మిలియన్ల ఫాలోవర్లు సాధించిన తొలి నేతగా ఆయన రికార్డు నెలకొల్పారు. అంతర్జాతీయ నేతలతో పోలిస్తే.. ప్రధాని మోదీకి ప్రజాదరణ అందనంత ఎత్తులో ఉంది. మోదీ తర్వాత రెండో స్థానంలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఇన్‌స్టాలో 4.35 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక్కడ మరో ఆసక్తికర విశేషం ఏంటంటే.. ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ తర్వాత ఉన్న దేశాధినేతల ఫాలోవర్ల మొత్తం సంఖ్యను కలిపినా వంద మిలియన్ల కంటే తక్కువే ఉన్నారు. ఇలాంటి మరిన్ని ర్యాపిడ్ ఫైర్ న్యూస్ కోసం ఈ వీడియో చూడండి.
ఈ వీడియోలు చూడండి:
పెరిగిన పచ్చిమిర్చి..తగ్గిన టమాటా
మారుతున్న పులుల స్వభావం.. మనుషులే టార్గెట్‌గా దాడులు..
Updated at - Feb 27 , 2026 | 09:52 AM