ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్.. పక్కా గెలిచేది మనమే

ABN, Publish Date - Feb 15 , 2026 | 07:05 PM

టీ20 ప్రపంచ కప్‌లో హైవోల్టేజీ పోరుకు అంతా సిద్ధమైంది. ఈ టోర్నీ ఆరంభమై వారం రోజులైనా ఏదో వెలితిగా భావిస్తున్న ఫ్యాన్స్‌కు..

టీ20 ప్రపంచ కప్‌లో హైవోల్టేజీ పోరుకు అంతా సిద్ధమైంది. ఈ టోర్నీ ఆరంభమై వారం రోజులైనా ఏదో వెలితిగా భావిస్తున్న ఫ్యాన్స్‌కు మజా పెంచేందుకు భారత్, పాకిస్థాన్ జట్లు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ముఖాముఖి బరిలోకి దిగాయి. రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన తరుణంలో ఐసీసీ టోర్నీల్లో మినహా ఇరు జట్ల మధ్య ధైపాక్షిక సిరీస్‌లు ఎప్పుడో ఆగిపోయాయి. ఇక గత ఏడాది ఆసియా కప్‌లో పాక్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ వివాదం విభేదాలను మరింత పెంచింది. ఇన్ని పరిణామాల మధ్య జరుగుతున్న ఈ అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లో ఏ జట్టుది పైచేయి కానుందో ఇవాళ తేలిపోనుంది.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Feb 15 , 2026 | 07:05 PM