స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం.. గుర్తు పట్టలేని స్థితిలో మృతదేహాలు
ABN, Publish Date - Jun 08 , 2026 | 06:36 PM
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 9 మంది కార్మికులు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 8 మంది కార్మికులు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు స్టీల్ ప్లాంట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. హోం మంత్రి వంగలపూడి అనిత వెంటనే విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్‌కు చేరుకున్నారు. పరిస్థితిని ఆమె స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో మరణించిన కార్మికుల మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా కాలిపోయాయి.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
బ్లాస్ట్ జరగడానికి కారణం ఇదే.!
హెచ్ ఫాస్ట్ పోలీసుల భారీ ఆపరేషన్.. 9 లారీల చికెన్ వ్యర్థాలు సీజ్
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jun 08 , 2026 | 06:43 PM