టీడీపీ కన్వీనర్ ఇంటిపై దాడి.. వైసీపీ ఎమ్మెల్యే విపక్షిపై కేసు నమోదు

ABN, Publish Date - Aug 02 , 2026 | 11:48 AM

అక్రమ ఇసుక రగిల్చిన చిచ్చు టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి అనుచరులతో వెళ్లి టీడీపీ కార్యకర్త ఇంటిని ముట్టడించడం ఘర్షణకు మరింత ఆజ్యం పోసింది.

అక్రమ ఇసుక రగిల్చిన చిచ్చు టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి అనుచరులతో వెళ్లి టీడీపీ కార్యకర్త ఇంటిని ముట్టడించడం ఘర్షణకు మరింత ఆజ్యం పోసింది. టీడీపీ కార్యకర్తలు తిరగబడటంతో ఇరువర్గాల మధ్య వివాదం ముదిరి రాళ్ల వర్షం కురిసేదాకా వెళ్లింది. ఈ ఘర్షణలో ఎమ్మెల్యే సోదరుడికి గాయాలు కాగా, టీడీపీ మండల కన్వీనర్‌ వాహనాన్ని వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారు.


ఇవి చదవండి

నిప్పుకు ఆజ్యం పోయొద్దు.. హృతిక్ రోషన్‌కు కంగనా రౌనత్ కౌంటర్!

శాంతి చర్చలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్.. ఇరాన్‌పై దాడి తాత్కాలికంగా నిలిపివేత

Updated at - Aug 02 , 2026 | 11:48 AM