దేశవ్యాప్తంగా సైబర్ పోలీసుల భారీ ఆపరేషన్..
ABN, Publish Date - May 16 , 2026 | 12:59 PM
దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు.
దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు సప్లై చేస్తున్న 10 మంది ఏజెంట్స్‌ను అరెస్ట్ చేశారు.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - May 16 , 2026 | 12:59 PM