బుల్లెట్ రైళ్ల హబ్‌గా శంషాబాద్ !
ABN, Publish Date - Feb 16 , 2026 | 07:57 AM
శంషాబాద్ ప్రాంతాన్ని హైస్పీడ్ రైళ్ల హబ్‌గా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ ముఖ చిత్రాన్ని మరింత మార్చే హైస్పీడ్ రైలు టెర్మినల్‌ను శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఆనుకుని ఉన్న బహదూర్‌గూడ భూముల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
హైదరాబాద్: శంషాబాద్ ప్రాంతాన్ని హైస్పీడ్ రైళ్ల హబ్‌గా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్ ముఖ చిత్రాన్ని మరింత మార్చే హైస్పీడ్ రైలు టెర్మినల్‌ను శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఆనుకుని ఉన్న బహదూర్‌గూడ భూముల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకు సంబంధించిన భూ సేకరణపై ప్రభుత్వం దృష్టి సారించింది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
కేటీఆర్ పై వారంలో ఛార్జ్ షీట్!
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 16 , 2026 | 09:11 AM