కేబినెట్‌లో భారీ ప్రక్షాళన.. ఇద్దరు మంత్రులు అవుట్..?
ABN, Publish Date - Apr 07 , 2026 | 08:52 AM
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి పెట్టనుందా..? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటూ..
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి పెట్టనుందా..? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటూ మంత్రుల శాఖల్లోనూ భారీగా మార్పులు చోటు చేసుకోనున్నాయా..? కొత్తవారికి చోటు దక్కే అవకాశం ఉందా..? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. పనితీరు బాగాలేని ఒకరిద్దరు మంత్రులను తప్పించేందుకు అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 07 , 2026 | 08:53 AM