కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద హైటెన్షన్.. బీఆర్ఎస్ vs కాంగ్రెస్
ABN, Publish Date - Sep 08 , 2026 | 12:50 PM
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకుడు సతీశ్ మాదిగ 'వెయ్యి డప్పులతో కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడి' కి పిలుపునిచ్చారు.
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ నాయకుడు సతీశ్ మాదిగ 'వెయ్యి డప్పులతో కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడి' కి పిలుపునిచ్చారు. దీనికి తోడు రైతుల సమస్యలపై బీఆర్ఎస్ నేతలు అదే మండలంలో రైతు దీక్షకు పిలుపునివ్వడంతో ఇరు పార్టీల మధ్య వాతావరణం వేడెక్కింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated at - Sep 08 , 2026 | 12:50 PM