భద్రాద్రి కొత్తగూడెం ఏజెన్సీలో హై అలర్ట్..

ABN, Publish Date - Feb 21 , 2026 | 07:21 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అడవిని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి గోదావరి మీదుగా పినపాక, కరకగూడెం మండలంలోకి మావోయిస్టులు వచ్చారనే సమాచాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో అడవిని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి గోదావరి మీదుగా పినపాక, కరకగూడెం మండలంలోకి మావోయిస్టులు వచ్చారనే సమాచాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, విస్తృతంగా వాహనాల తనిఖీ చేపట్టారు. ఆదివాసీ గ్రామాల్లో పోలీసుల కూంబింగ్‌తో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Feb 21 , 2026 | 07:21 PM