తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలర్ట్..
ABN, Publish Date - Aug 04 , 2026 | 07:10 PM
తెలంగాణలో రాబోయే రెండు, మూడు రోజులలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
తెలంగాణలో రాబోయే రెండు, మూడు రోజులలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో పలు జిల్లాలకు వర్ష హెచ్చరికలు జారీ చేసింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Aug 04 , 2026 | 07:10 PM