తెలంగాణ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు..

ABN, Publish Date - Jul 30 , 2026 | 05:49 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jul 30 , 2026 | 05:49 PM