ఉత్తరాదిలో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
ABN, Publish Date - Aug 29 , 2026 | 09:12 PM
ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేస్తున్నాయి.
ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేస్తున్నాయి. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ సహా పలు ప్రాంతాలలో IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Aug 29 , 2026 | 09:12 PM