హైదరాబాద్‌లో కుండపోత వర్షం

ABN, Publish Date - Jul 28 , 2026 | 08:49 PM

హైదరాబాద్ నగరాన్ని కుండపోత వర్షం ముంచెత్తింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై నీళ్లు నిలవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది.

హైదరాబాద్ నగరాన్ని కుండపోత వర్షం ముంచెత్తింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై నీళ్లు నిలవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని రోజులుగా నగరంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం దంచికొడుతోంది. సోమవారం అర్ధరాత్రి కూడా నగరవ్యాప్తంగా భారీ వర్షం కురిసింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jul 28 , 2026 | 08:49 PM