హైదరాబాద్‌లో వర్షం.. 5 జిల్లాలకు ఎల్లో అలర్ట్

ABN, Publish Date - Nov 27 , 2026 | 11:19 AM

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాత్రి నుంచి హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాత్రి నుంచి హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, మెదక్, యాదాద్రి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అకాల వర్షాల కారణంగా సంగారెడ్డి జిల్లాలో ఆరబెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Nov 27 , 2026 | 11:21 AM