మెదక్ జిల్లాలో గాలివాన బీభత్సం
ABN, Publish Date - May 20 , 2026 | 08:10 AM
మెదక్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురు గాలులు, వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, నేల కూలాయి.
మెదక్ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. భారీ ఈదురు గాలులు, వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, నేల కూలాయి. గాలివాన బీభత్సంతో మెదక్, సిద్దిపేట జిల్లాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
అనంతబాబుపై కేసులో నేటి నుంచి విచారణ
దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - May 20 , 2026 | 08:14 AM