హైదరాబాద్‌లో భారీ వర్షం..
ABN, Publish Date - Apr 19 , 2026 | 08:18 PM
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం పడింది. కొన్నిచోట్ల ఈదరుగాలులతో కూడిన వడగళ్ల వాన పడింది.
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం పడింది. కొన్నిచోట్ల ఈదరుగాలులతో కూడిన వడగళ్ల వాన పడింది. కూకట్‌పల్లి, సికింద్రాబాద్, జీడిమెట్లలో వర్షం దంచికొట్టింది. చింతల్‌లో ఈదురుగాలులకు ఓ భారీ వర్షం నేలకొరిగింది. చెట్లు రోడ్లపై పడిపోవడంతో బైకులు ధ్వంసమయ్యాయి.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 19 , 2026 | 08:18 PM