మానేరు డ్యామ్‌కు భారీ వరద..
ABN, Publish Date - Jul 30 , 2026 | 02:39 PM
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు జోరందుకున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు జోరందుకున్నాయి. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రెండు రోజులుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు పడుతున్నాయి. ఆదివారం ఓ మోస్తరుగా మొదలైన చినుకులు.. బుధవారం నాటికి అతి భారీ వర్షాలుగా మారాయి. ఈ సీజన్‌లో రెండు నెలలు వట్టిబోయిన వాగులు.. ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jul 30 , 2026 | 02:39 PM