భానుడి భగభగ..22 జిల్లాలకు ఎల్లో అలర్ట్
ABN, Publish Date - Feb 26 , 2026 | 09:55 AM
తెలంగాణలో వేసవి కాలం ప్రారంభమైంది. ఫిబ్రవరి నెల ముగియక ముందే భానుడు భగభగమంటున్నాడు. రేపటి నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయి.
హైదరాబాద్, ఫిబ్రవరి26: రాష్ట్రంలో వేసవి ప్రారంభమైంది. ఫిబ్రవరి నెల ముగియక ముందే భానుడు భగభగమంటున్నాడు. రేపటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ అయ్యింది. పెరిగిన ఎండల కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఉదయం 7 గంటల నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఇక మధ్యాహ్నం సమయంలో అయితే ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కోసం పై వీడియోను క్లిక్ చేయండి.
Updated at - Feb 26 , 2026 | 09:55 AM