పోలీసోళ్లు లేకుండా రా..: హరీష్ రావు సవాల్

ABN, Publish Date - Feb 04 , 2026 | 09:27 PM

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. బుధవారం సిద్ధిపేటలో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి.. నువ్వు ముఖ్యమంత్రివా? లేక వీధి రౌడీవా? అంటూ నిప్పులు చెరిగారు.

సిద్ధిపేట: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. బుధవారం నాడు సిద్ధిపేటలో మాట్లాడుతూ.. 'రేవంత్ రెడ్డి.. నువ్వు ముఖ్యమంత్రివా? లేక వీధి రౌడీవా?. అవ్వాతాతలు రూ.4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావని అడిగితే లాగులో తొండలు వదులుతా అంటావా?. బాండ్ పేపర్లు రాసిచ్చి, అమ్మతోడు అని చెప్పి మోసం చేశావు కదా..?. ఆడబిడ్డలు మహాలక్ష్మి పథకం కింద రూ.2,500 అడిగితే పేగులు తీసి మెడలో వేసుకుంటా అంటావా? ఇదేనా నీ సంస్కారం?' అంటూ హరీష్ రావుపై ఫైర్ అయ్యారు..


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

నో జాబ్స్..లే ఆఫ్స్ బెంబేలేత్తిస్తున్న కంపెనీలు

సర్ పై సుప్రీం లో మమతా బెనర్జీ ఒంటరి పోరాటం..!

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు వీక్షించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Feb 04 , 2026 | 09:47 PM