దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ఐదుగురి అరెస్ట్

ABN, Publish Date - Jul 17 , 2026 | 12:17 PM

దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాద ముఠా అరెస్ట్ అయ్యింది.

న్యూఢిల్లీ, జులై 17: దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాద ముఠా అరెస్ట్ అయ్యింది. ఐదుగురిని గుజరాత్ ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు. దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్ చేసినట్లు గుర్తించారు. నిందితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

Updated at - Jul 17 , 2026 | 12:44 PM