• Home » Gujarati

Gujarati

Pratyekam : వాట్సప్ ద్వారా అదిరిపోయే ప్లాన్.. అమెరికాలో గుజరాతీ ఆంటీలు ఏం చేసేది తెలిస్తే..

Pratyekam : వాట్సప్ ద్వారా అదిరిపోయే ప్లాన్.. అమెరికాలో గుజరాతీ ఆంటీలు ఏం చేసేది తెలిస్తే..

వాట్సప్ ద్వారా అదిరిపోయే ప్లాన్ వేసి అమెరికాలో సక్సెస్‌ఫుల్ బిజినెస్ రన్ చేస్తున్న గుజరాతీ ఆంటీలు..

అంతుచిక్కని వ్యాధితో గుజరాత్‌లో 13 మంది మృతి

అంతుచిక్కని వ్యాధితో గుజరాత్‌లో 13 మంది మృతి

అంతుచిక్కని వ్యాధి గుజరాత్‌ను కలవరపెడుతోంది. ఆ రాష్ట్రంలోని కచ్‌ జిల్లాలో ఇప్పటివరకు 13 మంది ఈ వ్యాధితో మృత్యువాత పడ్డారు.

Madapur village : ధనిక గ్రామం

Madapur village : ధనిక గ్రామం

పల్లెటూరంటే అందరికీ మట్టి రోడ్లు, పంట పొలాలు, పూరి గుడిసెలు, పేద ప్రజలు గుర్తుకు వస్తారు. కానీ, గుజరాత్‌లోని భుజ్‌ జిల్లాలో ఉన్న మాదాపూర్‌ గ్రామం అలా కాదు.

Gujarati 'Thug' remark: గుజరాతీ 'మోసగాళ్ల' వ్యాఖ్యలపై తేజస్వి యాదవ్‌కు కోర్టు సమన్లు

Gujarati 'Thug' remark: గుజరాతీ 'మోసగాళ్ల' వ్యాఖ్యలపై తేజస్వి యాదవ్‌కు కోర్టు సమన్లు

గుజరాతీలపై చేసిన ఆరోపణలకు సంబంధించి బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కు అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ కోర్టు సోమవారంనాడు సమన్లు జారీ చేసింది. ''దేశ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే గుజరాతీలు మాత్రమే మోగగాళ్లు'' అంటూ తేజస్వి చేసిన ఆరోపణలకు సంబంధించిన క్రిమినల్ డిఫమేషన్ కేసులో కోర్టు ఈ సమన్లు పంపింది.

Biparjoy Land Fall: గుజరాత్ తీరం తాకిన బిపర్‌జాయ్ తుఫాన్.. అర్థరాత్రి తీరం దాటే అవకాశం

Biparjoy Land Fall: గుజరాత్ తీరం తాకిన బిపర్‌జాయ్ తుఫాన్.. అర్థరాత్రి తీరం దాటే అవకాశం

సైక్లోన్ బీపర్ జాయ్ గుజరాత్‌ తీరం చేరింది. మహారాష్ట్ర తీరంలో కూడా తీరం దాటే ప్రక్రియ మొదలైంది. అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉందిని భారత వాతావరణ శాఖ(ఐఎండీ)తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి