సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నానమ్మకు గుండెపోటు

ABN, Publish Date - Jun 24 , 2026 | 07:44 PM

జనగామ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చిన్నారి మృతి చెందిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే నానమ్మ గుండె ఆగిపోయింది.

జనగామ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చిన్నారి మృతి చెందిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే నానమ్మ గుండె ఆగిపోయింది. అంబేడ్కర్ నగర్‌‌కు చెందిన ప్రియాన్షి (18 నెలల) అనే చిన్నారి.. ఇంటి ఆవరణలో ఆడుకుంటూ వెళ్లి నీళ్ల సంపులో పడి మృతి చెందింది. మనవరాలి మృతితో ఏడుస్తూ నానమ్మ మారబోయిన నాగమ్మ (65) గుండెపోటుకు గురై మృతి చెందారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jun 24 , 2026 | 07:44 PM