సామాన్యులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర
ABN, Publish Date - Nov 25 , 2026 | 11:41 AM
బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక్క రోజే రూ.3220 తగ్గి రూ.1,24,580 కి చేరింది. వెండి ధర ఒక్కరోజులోనే రూ.ఐదు వేలకుపైగా తగ్గింది.
ఇంటర్‌నెట్ డెస్క్: బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక్క రోజే రూ.3220 తగ్గి రూ.1,24,580 కి చేరింది. వెండి ధర ఒక్కరోజులోనే రూ.ఐదు వేలకుపైగా తగ్గింది.
Updated at - Nov 25 , 2026 | 11:41 AM