గో బ్యాక్.. సిగ్గుందా.. జగన్‌కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు
ABN, Publish Date - Aug 13 , 2026 | 11:26 AM
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఓర్వకల్ ఎయిర్‌పోర్ట్, రోడ్ల వెంబడి ‘గో బ్యాక్ జగన్’, ‘రావడానికి సిగ్గుందా’ అంటూ టీడీపీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి.
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా ఓర్వకల్ ఎయిర్‌పోర్ట్, రోడ్ల వెంబడి ‘గో బ్యాక్ జగన్’, ‘రావడానికి సిగ్గుందా’ అంటూ టీడీపీ శ్రేణులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. డీఎస్సీ అంశంపై అసెంబ్లీకి వచ్చి చర్చించాలని డిమాండ్ చేస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Aug 13 , 2026 | 11:26 AM