తిరుమలలో గీతూ రాయల్ టీం రీల్స్.. టీటీడీ సీరియస్

ABN, Publish Date - Feb 28 , 2026 | 11:56 AM

తిరుమలలో మరోసారి నిబంధనల ఉల్లంఘన జరిగింది. యూట్యూబర్ గీతూ రాయల్ అండ్ టీం తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలోని ఘాట్ రోడ్డులో డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేయడంపై టీటీీడీ సీరియస్ అయ్యింది.

ఇంటర్నెట్ డెస్క్: తిరుమలలో మరోసారి నిబంధనల ఉల్లంఘన జరిగింది. యూట్యూబర్ గీతూ రాయల్ అండ్ టీం తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో రీల్స్ చేయడంపై టీటీడీ సీరియస్ అయ్యింది. ఇటీవల తిరుమలలో రీల్స్, వీడియోలు తీయడం టీడీడీ నిషేధించింది. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.


ఈ వీడియోలు చూడండి:

సుకుమా అడవుల్లో నక్సల్స్‌ పాఠశాల

తెలంగాణ ఆర్టీసీ వినూత్న కార్యక్రమం

Updated at - Feb 28 , 2026 | 12:15 PM