మహేష్ బాబు ఇంట పెళ్లి సందడి.. కొరియన్ అమ్మాయి తో మేనల్లుడి వివాహం..

ABN, Publish Date - Nov 25 , 2026 | 06:35 PM

హీరో మహేశ్ బాబు మేనల్లుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ చిన్న కుమారుడు గల్లా సిద్ధార్థ్ ఓ ఇంటివాడు అయ్యాడు. దక్షిణ కొరియాకు చెందిన హైయిన్ కిమ్‌ను అతడు వివాహం చేసుకున్నాడు.

హీరో మహేశ్ బాబు మేనల్లుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ చిన్న కుమారుడు గల్లా సిద్ధార్థ్ ఓ ఇంటివాడు అయ్యాడు. దక్షిణ కొరియాకు చెందిన హైయిన్ కిమ్‌ను అతడు వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలను హీరో మహేశ్ బాబు సోదరి పద్మావతి ఘట్టమనేని షేర్ చేశారు.

Updated at - Nov 25 , 2026 | 06:43 PM