గజ్వేల్ ఆడబిడ్డల శాపం
ABN, Publish Date - Apr 25 , 2026 | 08:46 AM
ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో రెండున్నరేళ్లలో కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయలేని దుస్థితి నెలకొంది.
సిద్దిపేట, ఏప్రిల్ 25: ప్రజలను ఉద్ధరించడానికే ఉన్నామని ప్రజాప్రతినిధులు తరచూ చెప్పే మాట. కానీ ఇది నీటిమూటగానే మిగిలిపోతోంది. ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో రెండున్నరేళ్లలో కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయలేని దుస్థితి నెలకొంది. ఇంతటి జాప్యానికి కారణం ఏంటి. వీఐపీల సమక్షంలోనే చెక్కులు పంపిణీ చేయాలన్న నిబంధన లబ్ధిదారులకు శాపంగా మారిందా.
Updated at - Apr 25 , 2026 | 08:48 AM