'మావిగన్' వెనక మాజీ మంత్రి.. బొక్కబోర్లా పడ్డ వైసీపీ..

ABN, Publish Date - Apr 06 , 2026 | 09:24 AM

సలహా ఇచ్చే వారు చాలా చెబుతారు. కానీ అది ఆచరణ సాధ్యమా, కాదా అని తేల్చుకోవాల్సింది.. వాటిని అమలు చేసేవాడే. కానీ..

సలహా ఇచ్చే వారు చాలా చెబుతారు. కానీ అది ఆచరణ సాధ్యమా, కాదా అని తేల్చుకోవాల్సింది.. వాటిని అమలు చేసేవాడే. కానీ సలహా ఇచ్చి, దాని వెనుక ఉన్న అసలు కుట్రను వివరిస్తే, అది మనసుకెక్కిన వెంటనే పది మందిలో చెబితే భూంరాంగ్ అవుతుంది. నష్టం జరిగిన తర్వాత బాధపడితే.. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారుతుంది. వైసీపీ అధ్యక్షుడు జగన్.. ఏపీ రాజధాని అమరావతికి వ్యతిరేకంగా ఇచ్చిన మావిగన్ స్లోగన్ ఈ కోవలోకే వస్తుంది.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 06 , 2026 | 09:24 AM