భారత్‌లోకి ఎబోలా ఎంట్రీ..? బెంగళూరులో తొలి కేసు
ABN, Publish Date - May 27 , 2026 | 09:50 PM
భారతదేశంలో ఇప్పటివరకు ఎబోలా నిర్ధారణ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఉగాండా నుంచి బెంగళూరుకు వచ్చిన 28 ఏళ్ల మహిళకు ఎబోలా లక్షణాలు (శరీర నొప్పులు) ఉండడంతో అనుమానిత కేసుగా గుర్తించారు.
భారతదేశంలో ఇప్పటివరకు ఎబోలా నిర్ధారణ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఉగాండా నుంచి బెంగళూరుకు వచ్చిన 28 ఏళ్ల మహిళకు ఎబోలా లక్షణాలు (శరీర నొప్పులు) ఉండడంతో అనుమానిత కేసుగా గుర్తించారు. ఆమెను ఐసోలేషన్‌లో ఉంచారు. ఆమె నమూనాలను పూణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపారు. ఆ ఫలితాలు రావాల్సి ఉంది.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
జైలు నుండి విడుదలైన యువకుడికి డ్యాన్సులతో స్వాగతం
తెలంగాణ రాజకీయాల్లో చిచ్చు రేపుతున్న బాల్క సుమన్ వ్యాఖ్యలు
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - May 27 , 2026 | 09:57 PM