మంచులో చిక్కుకున్న ఉత్తరాది రాష్ట్రాలు

ABN, Publish Date - Jan 26 , 2026 | 07:58 AM

ఉత్తరాది మొత్తం చలితో వణుకుతోంది. ఇంటి నుంచి బయటకు రావడానికే బయపడే పరిస్థితులు నెలకున్నాయి. హిమాలయాల గురించి వేరే చెప్పనక్కర్లేదు.

ఉత్తరాది మొత్తం చలితో వణుకుతోంది. ఇంటి నుంచి బయటకు రావడానికే బయపడే పరిస్థితులు నెలకున్నాయి. హిమాలయాల గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో ఉన్నాయి. హిమపాతాన్ని పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు.


ఈ వీడియోలు కూడా వీక్షించండి..

దళితులపై వైసీపీ కపట ప్రేమ.! అప్పుడు దాడులు.. ఇప్పుడు పోరాటాలా.?

హెచ్-1బీ వీసాదారులకు షాక్.!

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jan 26 , 2026 | 08:02 AM