రుతుపవనాలపై ఎల్‌నినో పిడుగు..!
ABN, Publish Date - May 30 , 2026 | 09:13 AM
దేశ వ్యవసాయ రంగానికి కీలకమైన నైరుతి రుతుపవనాల సీజన్‌పై ఈసారి ‘ఎల్‌నినో’ పిడుగు పడనుంది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు వరకు గల నాలుగు నెలల రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురవనున్నాయి.
దేశ వ్యవసాయ రంగానికి కీలకమైన నైరుతి రుతుపవనాల సీజన్‌పై ఈసారి ‘ఎల్‌నినో’ పిడుగు పడనుంది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు వరకు గల నాలుగు నెలల రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురవనున్నాయి. దీర్ఘకాల సగటు (87 సెంటీమీటర్లు)లో 90 శాతం మాత్రమే వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ శుక్రవారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఈ మేరకు వచ్చే నైరుతి సీజన్‌లో దేశంలో 92 శాతం వర్షపాతం (అటుఇటు నాలుగు శాతం) నమోదవుతుందని ఏప్రిల్‌లో ఇచ్చిన అంచనా నివేదికను ఐఎండీ సవరించింది.
ఇవి చదవండి
ఫైనల్ చేరలేకపోయిన రాజస్థాన్ రాయల్స్.. కన్నీళ్లు పెట్టుకున్న వైభవ్..
జైస్వాల్‌కు క్షమాపణ చెప్పాలి.. రోహిత్ ఎంపికపై మంజ్రేకర్ తీవ్ర ఆగ్రహం..
Updated at - May 30 , 2026 | 09:13 AM