Dharma Sandhehalu : గుడ్లగూబ ఇంట్లోకి వచ్చిందంటే ఏం జరుగుతుందో తెలుసా..
ABN, Publish Date - Jan 11 , 2026 | 07:14 AM
వాస్తు రిత్యానే కాకుండా అదృష్ట రిత్యా కూడా కొన్ని పక్షులు ఇంట్లోకి ప్రవేశించరాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఇంట్లోకి ప్రవేశిస్తే.. ఆ ఇంటిని తప్పనిసరిగా నెల రోజుల పాటు మూసేయాల్సి ఉంటుందట. అలా కాని పక్షంలో..
వాస్తు రిత్యానే కాకుండా అదృష్ట రిత్యా కూడా కొన్ని పక్షులు ఇంట్లోకి ప్రవేశించరాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఇంట్లోకి ప్రవేశిస్తే.. ఆ ఇంటిని తప్పనిసరిగా నెల రోజుల పాటు మూసేయాల్సి ఉంటుందట. అలా కాని పక్షంలో ఇంట్లో దానికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు నిర్వహించాలి. గుడ్లగూబ లక్ష్మీ దేవి వాహనం అయినప్పటికీ.. ఇంట్లోకి వస్తే కీడు వాటిళ్లబోతున్నట్లు సంకేతమని చెబుతున్నారు.
పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చూడండి..
Updated at - Jan 11 , 2026 | 07:15 AM