ఓటమి భయంతో హింసను సృష్టిస్తున్న వైసీపీ

ABN, Publish Date - Oct 16 , 2026 | 07:38 PM

ఎన్నికల్లో ఓటమి ఖాయమనే భయంతోనే రాష్ట్రంలో వైసీపీ నేతలు అల్లర్లు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్ విమర్శించారు.

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, హింసాత్మక ఘటనలపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఎన్నికల్లో ఓటమి ఖాయమనే భయంతోనే రాష్ట్రంలో వైసీపీ నేతలు అల్లర్లు సృష్టిస్తున్నారని విమర్శించారు.

Updated at - Oct 16 , 2026 | 07:46 PM