భార్యతో కాపురం చేయని భర్త.. కట్ చేస్తే..
ABN, Publish Date - Feb 22 , 2026 | 06:45 AM
సమాజంలో అతడు ఒక జెంటిల్ మ్యాన్‌లా కనిపిస్తాడు. కానీ, అర్ధరాత్రి అయితే అతని నిజస్వరూపాన్ని బయటపెడతాడు. 13 ఏళ్ల వైవాహిక జీవితంలో భార్యతో అతనికి ఉన్న బంధం ఎలా సాగింది.. పరాయి మగాడు వీళ్ల జీవితంలోకి ఎలా వచ్చాడు? తన స్నేహితుడితో కలిసి భార్యను ఎలా వేధించాడో ఈ వీడియోలో చూడండి..
ఇంటర్నెట్ డెస్క్: అతను పగలంతా ప్యాంట్, టీ షర్ట్ వేసుకొని జెంటిల్ మ్యాన్‌లా కనిపిస్తాడు. రాత్రి అయితే తనలోని అసలు నిజస్వరూపాన్ని బయటపెట్టేవాడు. 13 ఏళ్ల వైవాహిక బంధంలో భార్యకు దక్కని సుఖం మరో పురుషుడికి ఎలా దక్కింది. సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన ఓ భర్త.. సభ్య సమాజం తలదించుకునేలా తన స్నేహితుడితో కలిసి భార్యను ఎలా వేధించాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి..
ఈ వీడియోలు చూడండి:
గంజాయి నిర్మూలనే లక్ష్యం..ఈగల్ టీం ఉక్కు పాదం
పాక్ ను కోలుకోలేని దెబ్బకొట్టిన భారత్..ఇక ఎడారే
Updated at - Feb 22 , 2026 | 06:59 AM