ముందు సీటుని తన్నితే జైలే..
ABN, Publish Date - Feb 20 , 2026 | 07:49 AM
విమాన ప్రయాణాలు ఖర్చుతో కూడుకున్నవి. ఎంత లగ్జరీ ప్రయాణం అయినా.. కొంతమంది ప్రవర్తన ఇతరులకు ఇబ్బందులు తెచ్చిపెడుతూనే ఉంటాయి. వీటన్నింటికి చెక్ పెట్టేలా..
ఇంటర్నెట్ డెస్క్: విమానాల్లో ఇటీవల కాలంలో పెరుగుతున్న కొన్ని ఘటనలను దృష్టిలో ఉంచుకొని పౌరవిమానయాన నియంత్రణ సంస్థ కఠిన నిర్ణయం తీసుకుంది. విమానం లోపల అసభ్య ప్రవర్తనకు సంబంధించిన పాత నిబంధనలను సవరిస్తూ మరో ఆరు కొత్త కేటగిరీలను ఈ జాబితాలో చేర్చింది. విమానం లోపల నినాదాలు చేయడం, తోటి ప్రయాణికులను ఇబ్బంది పెట్టేలా గట్టిగా అరవడం, ముందు సీట్లను తన్నడం వంటి పనులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
హైరిటేజ్.. నాణ్యతలో రాజీ పడబోం..!
తుది దశకు ఎమ్మెల్యేల ఫిరాయింపు పంచాయితీ
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 20 , 2026 | 08:16 AM