ఉధృతంగా మారిన సీజేపీ ఆందోళన.. ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం

ABN, Publish Date - Jul 23 , 2026 | 09:42 PM

పార్లమెంట్ మార్చ్ నిర్వహించిన సీజేపీ కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు లాఠీఛార్జి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖ‌లైంది.

పార్లమెంట్ మార్చ్ నిర్వహించిన సీజేపీ కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు లాఠీఛార్జి చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యంలో కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖ‌లైంది. సీనియ‌ర్ న్యాయ‌వాదులు ఎన్.హ‌రిహ‌ర‌ణ్, గోపాల్ శంక‌ర‌నారాయ‌ణ‌న్, వికాస్ సింగ్‌లు ఈ పిల్ దాఖ‌లు చేశారు. దీన్ని విచార‌ణ‌కు స్వీక‌రించిన కోర్టు కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ పోలీసుల‌కు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లోగా స‌మాధానం ఇవ్వాల‌ని నోటీసుల్లో పేర్కొంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Jul 23 , 2026 | 09:42 PM