ఎమ్మెల్యే బ్యాంకు ఖాతా నుంచి రూ.12 లక్షలు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు..
ABN, Publish Date - Mar 22 , 2026 | 04:36 PM
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సైబర్ నేరగాళ్లు మోసగించారు. ఎమ్మెల్యే బ్యాంక్ ఖాతా నుంచి రూ.12 లక్షలు కొట్టేశారు.
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును సైబర్ నేరగాళ్లు మోసగించారు. ఎమ్మెల్యే బ్యాంక్ ఖాతా నుంచి రూ.12 లక్షలు కొట్టేశారు. ఆర్టీఏ చలానా పేరుతో వచ్చిన యాప్ లింక్‌ను క్లిక్ చేయడంతో.. సైబర్ నేరగాళ్లు ఎమ్మెల్యే బ్యాంక్ ఖాతా నుంచి డబ్బును చోరీ చేశారు. దీనిపై ఎమ్మెల్యే.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated at - Mar 22 , 2026 | 04:36 PM