విజయ్‌కి కాంగ్రెస్ షరతులు
ABN, Publish Date - May 06 , 2026 | 12:11 PM
తమిళనాడు రాజకీయం రసపట్టుగా మారింది. రేపు విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీవీకేకు ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.
చెన్నై, మే 6: తమిళనాడు రాజకీయం రసపట్టుగా మారింది. రేపు(గురువారం) విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీవీకేకు ఇప్పటికే కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. అటు విజయ్ కోసం అన్నాడీఎంకే రెండుగా విడిపోయింది. విజయ్‌కు మద్దతు ఇవ్వాలని షణ్ముగం వర్గం సమావేశమైంది. పళనిస్వామికి ఇప్పటికే తమ అభిప్రాయాన్ని షణ్ముగం వర్గం తెలిపింది. విజయ్‌కు మద్దతు ఇవ్వాలని షణ్ముగం ఆధ్వర్యంలో 35 మంది ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.
Updated at - May 06 , 2026 | 12:12 PM