వరంగల్ కాంగ్రెస్‌లో కుమ్ములాటలు.. కొండా vs కడియం
ABN, Publish Date - Jul 14 , 2026 | 08:04 AM
కుమ్ములాటలు, వర్గపోరుకు పెట్టింది పేరు కాంగ్రెస్. పార్టీ నేతలు కొట్టుకుంటారు.. తిట్టుకుంటారు. పరస్సపరం విమర్శలు చేసుకుంటారు. తర్వాత అంతా ఒకటే అని ఐక్యతా రాగం ఆలిపిస్తారు.
కుమ్ములాటలు, వర్గపోరుకు పెట్టింది పేరు కాంగ్రెస్. పార్టీ నేతలు కొట్టుకుంటారు.. తిట్టుకుంటారు. పరస్సపరం విమర్శలు చేసుకుంటారు. తర్వాత అంతా ఒకటే అని ఐక్యతా రాగం ఆలిపిస్తారు. అనంతరం మళ్లీ విడిపోతారు. తెలంగాణలోని ఓ జిల్లాలో ఇదే జరిగింది. తన శాఖ వ్యవహారాల్లో ఓ ఎమ్మెల్యే జోక్యం చేసుకున్నారని.. పార్టీతోపాటు ప్రభుత్వ పెద్దలకు మంత్రి ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ రాజకీయాలు రచ్చ రచ్చ అవుతోన్నాయి.
ఇవి చదవండి
హోర్ముజ్‌లో యూఏఈ నౌకలపై ఇరాన్ దాడి.. భారతీయుడి మృతి..
దొంగతనం చేశారనే అనుమానంతో కరెంట్ షాక్.. వీడియో వైరల్
Updated at - Jul 14 , 2026 | 08:06 AM