CJP నిరసనలతో కాంగ్రెస్ కు లాభమా.?
ABN, Publish Date - Jul 23 , 2026 | 09:36 PM
ఆరు నెలల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. అటు ఢిల్లీలో ఉద్యమ వేడి బాగా పెరిగింది. మోదీ ప్రభుత్వంపై పంజాబ్ రైతులు రగిలిపోతున్నారు. ఇటు యూపీలోనూ..
ఆరు నెలల్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్ లాంటి రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. అటు ఢిల్లీలో ఉద్యమ వేడి బాగా పెరిగింది. మోదీ ప్రభుత్వంపై పంజాబ్ రైతులు రగిలిపోతున్నారు. ఇటు యూపీలోనూ రచ్చ రచ్చ చేస్తున్నారు అఖిలేష్. కాక్రోచ్ పార్టీ ఉద్యమం వల్ల కాంగ్రెస్ బాగా లబ్ది పొందే అవకాశం ఉంది. నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా మొదలైన కాక్రోజ్ జనతా పార్టీ యువత చేపట్టిన ఉద్యమం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలను సృష్టిస్తోంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jul 23 , 2026 | 09:36 PM