ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని సందర్శించిన సీఎం రేవంత్

ABN, Publish Date - Nov 13 , 2026 | 03:52 PM

హైదరాబాద్‌లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి నూతన కార్యాలయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల చైర్మన్ వేమూరి రాధాకృష్ణకు అభినందనలు తెలిపారు..

హైదరాబాద్‌లోని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి నూతన కార్యాలయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల చైర్మన్ వేమూరి రాధాకృష్ణకు అభినందనలు తెలిపారు. నూతన కార్యాలయం అంతటా కలియతిరిగారు. భవిష్యత్తులో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి ఆదిత్య, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ అనూష, డైరెక్టర్ శ్రుతికీర్తికి శుభాకాంక్షలు తెలియజేశారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Nov 13 , 2026 | 04:02 PM