LIVE: లగచర్లలో సీఎం రేవంత్ ప్రసంగం
ABN, Publish Date - Nov 09 , 2026 | 08:08 PM
వికారాబాద్ జిల్లా లగచర్లలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారు.
వికారాబాద్ జిల్లా లగచర్లలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారు. మహిళా సాధికారత, రైతుల సంక్షేమం, కొడంగల్ ప్రాంత అభివృద్ధిపై పలు అంశాలను సీఎం ప్రస్తావించారు. స్వయం సహాయక సంఘాల మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Nov 09 , 2026 | 08:10 PM