కేసీఆర్ దత్తపుత్రుడు కిషన్ రెడ్డి..!
ABN, Publish Date - Feb 08 , 2026 | 08:15 PM
మాజీ సీఎం కేసీఆర్ దత్తపుత్రుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా, రాహుల్ గాంధీలను సీబీఐ, ఈడీలతో ప్రధాని మోదీ వేధిస్తారని.. కానీ బీఆర్ఎస్ నేతల వైపు ఆయన చూడరని విమర్శించారు.
భూపాలపల్లి: మాజీ సీఎం కేసీఆర్ దత్తపుత్రుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోనియా, రాహుల్ గాంధీలను సీబీఐ, ఈడీలతో ప్రధాని మోదీ వేధిస్తారని.. కానీ బీఆర్ఎస్ నేతల వైపు ఆయన చూడరని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య చీకటి బంధం.. ఫెవికాల్ బంధం ఉందని ముఖ్యమంత్రి ఆరోపించారు. ఆదివారం నాడు జయశంకర్ భూపాలపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
వైట్ వాటర్స్ కన్‌స్ట్రక్షన్ పై FIR నమోదు
గత పదేళ్లు పేదలకు బీఆర్ఎస్ సర్కార్ ఇండ్లు ఇవ్వలేదు
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 08 , 2026 | 08:55 PM