ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 రెడీ.. పాల్గొన్న సీఎం రేవంత్..
ABN, Publish Date - Apr 25 , 2026 | 04:30 PM
శంషాబాద్‌లోని జీఎంఆర్ ఏరోస్పేస్ పార్క్‌లో ఏర్పాటు చేసిన.. స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్-1 రాకెట్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
హైదరాబాద్‌లోని GMR ఏరోస్పేస్ పార్క్ వేదికగా తెలంగాణ మరో అద్భుతానికి సాక్ష్యంగా నిలిచింది. శంషాబాద్‌లోని జీఎంఆర్ ఏరోస్పేస్ పార్క్‌లో ఏర్పాటు చేసిన.. స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) రూపొందించిన విక్రమ్-1 (Vikram-1) రాకెట్ ఫ్లాగ్ ఆఫ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి స్కైరూట్ ఏరోస్పేస్‌ను పరిశీలించారు.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 25 , 2026 | 04:30 PM