తెలంగాణ దేవాలయాల్లో తిరుమల తరహా నిబంధనలు..

ABN, Publish Date - Apr 04 , 2026 | 07:48 PM

తెలంగాణ లోని ప్రముఖ ఆలయాలకు తిరుమల తరహా నిబంధనలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆలయాల పరిసరాల్లో రాజకీయ సభలు, జెండాలకు అనుమతి లేదన్నారు.

తెలంగాణ లోని ప్రముఖ ఆలయాలకు తిరుమల తరహా నిబంధనలు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆలయాల పరిసరాల్లో రాజకీయ సభలు, జెండాలకు అనుమతి లేదన్నారు. ఆధ్యాత్మికతకు పెద్దపీట వేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశాదిర్దేశం చేశారు.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Apr 04 , 2026 | 07:48 PM