ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌కు సీఎం రేవంత్ భూమి పూజ..
ABN, Publish Date - Apr 28 , 2026 | 08:30 PM
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పెట్ గ్రామంలో అత్యాధునిక ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా భూమి పూజ చేశారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పెట్ గ్రామంలో అత్యాధునిక ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ భవన నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఘనంగా భూమి పూజ చేశారు. పెరుగుతున్న నగరాన్ని, అంతర్జాతీయ పెట్టుబడులను దృష్టిలో ఉంచుకుని పటిష్టమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ నూతన కమిషనరేట్‌ను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి ఎంఎల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు.
పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Apr 28 , 2026 | 08:30 PM