చుక్కా రామయ్య 101వ జన్మదినం.. శుభాకాంక్షలు చెప్పిన సీఎం రేవంత్

ABN, Publish Date - Nov 20 , 2026 | 09:13 PM

ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు చుక్కా రామయ్య శత వసంతాలు పూర్తి చేసుకున్నారు.

ప్రముఖ విద్యావేత్త, శాసనమండలి మాజీ సభ్యులు చుక్కా రామయ్య శత వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated at - Nov 20 , 2026 | 09:13 PM