రాజమండ్రి ఘటనపై సీఎం సీరియస్
ABN, Publish Date - Feb 24 , 2026 | 07:24 AM
రాజమండ్రి కల్తీ పాల ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది. మరోవైపు పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు.
రాజమండ్రి కల్తీ పాల ఘటనను ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది. మరోవైపు పోలీసులు తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. నిందితుడిపై హత్య కేసు నమోదు చేశారు. రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 14 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులకు కిడ్నీలు పనిచేయడం లేదని వైద్యులు వెల్లడించారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
సుబ్రహ్మణ్య స్వామికి బిగ్ షాక్..ఏకసభ్య కమిటీకి గ్రీన్ సిగ్నల్
లోకేశ్ లాజిక్ ముందు నిలవని వైసీపీ వాదనలు.. హెరిటేజ్‌పై క్లారిటీ!
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Feb 24 , 2026 | 07:38 AM