సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లు ప్రైవేటీకరణ అంటూ దుష్ప్రచారం.. సీఎం సీరియస్
ABN, Publish Date - Jul 20 , 2026 | 07:52 PM
ఏపీలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు.
ఏపీలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ప్రైవేటీకరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ దుష్ప్రచారంపై స్పందించిన ఆయన, రిజిస్ట్రేషన్ సేవలలో ఎలాంటి ప్రైవేటీకరణ లేదని స్పష్టం చేశారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated at - Jul 20 , 2026 | 07:52 PM